ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిల విడుదల

Telugu Lo Computer
0


పాధి హామీ పథకం కింద కూలీలకు నెలల తరబడి పేరుకుపోయిన వేతన బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఖరీఫ్ తో పాటు త్వరలోనే రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కూలీలు వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)