ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు మంజూరు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ.2 లక్షలతో ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. మిథున్ రెడ్డి వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 71 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జులై 20వ తేదీన మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. జులై 20వ తేదీన మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)