కమర్షియల్ సిలిండర్‌పై రూ.51.50 తగ్గింపు

Telugu Lo Computer
0


19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.51.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,580గా ఉంది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ల్‌పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు తెలిపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కమర్షియల్ ఎల్‌పీజీని ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)