ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయి. విద్యార్థులకు మొత్తం 9 రోజుల పాటూ సెలవులు ఉన్నాయి. జూనియర్ కాలేజీలకు, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు దసరా సెలవుల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు
August 28, 2025
0
Tags