తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. 2025-26 సంవత్సరానికి గాను విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో కీలక మార్పులను చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ అధికారులకు ఉత్తర్వలు జారీ చేసింది. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులు
June 11, 2025
0
Tags