ఐపీఎల్‌-2025 సీజన్‌ నిరవధికంగా వాయిదా

Telugu Lo Computer
0


ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా బీసీసీఐ వేసింది. ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్థాన్ యుద్ధం అంతకంతకూ ముదురుతుండటంతో ఐపీఎల్-2025ను కొనసాగిస్తారా.. లేదా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. భద్రతా కారణాల రీత్యా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ రద్దు చేసింది. ఈరోజు బీసీసీఐ సమావేశం తర్వాత ఐపీఎల్-2025ను నిరవధికంగా వాయిదా వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)