భద్రాచలంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

Telugu Lo Computer
0


ద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాంగణమంతా రామ నామస్మరణతో మార్మోగుతోంది. తితిదే తరఫున ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)