అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి వాసులైన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)లు అప్పటికప్పుడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదం నుంచి ప్రగతి రెడ్డి చిన్న కుమారుడు, భర్త రోహిత్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం.
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు దుర్మరణం
March 17, 2025
0