ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ సందర్భంగా విద్యార్థినులను ఎత్తుకుని ప్రిన్సిపల్ వెంకటపతి బురద నీటిలో పడవేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ వెంకటపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన : సోషల్ మీడియాలో వైరల్
March 16, 2025
0
Tags