అనంతపురం జిల్లాలో రైతు దారుణ హత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం, లింగాపూర్‌కు చెందిన రైతు సుధాకర్ రెడ్డి నారాయణపురంలో ఉన్న తన పొలానికి వెళ్లి పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా దారికాచిన దుండగులు కత్తులతో దారుణంగా దాడి చేయడంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఆధిపత్యపోరే సుధాకర్ రెడ్డి హత్యకు కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్.. సంఘటన ప్రదేశంలో క్లూస్ సేకరించారు. అలాగే స్థానికుల నుంచి సమాచారం సేకరించి సుధాకర్ రెడ్డి హత్య పై దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)