స్విగ్గీలో 'ఫాస్టింగ్‌ మోడ్' యాప్‌ !

Telugu Lo Computer
0


స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ యాప్‌ 'ఫాస్టింగ్‌ మోడ్‌'ను తీసుకొచ్చింది. దీన్ని ఆన్‌ చేసుకుంటే మీరు ఉపవాస దీక్షలో ఉన్నంతసేపూ ఆహారానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లూ ఫోన్‌కు రావు. స్విగ్గీ యాప్‌ ఓపెన్‌ చేసి ఫాస్టింగ్‌ మోడ్‌ను ఎప్పుడైనా ఆన్‌/ ఆఫ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒకసారి ఆన్‌ చేసుకుంటే నిర్దేశిత సమయం వరకు ఎలాంటి నోటిఫికేషన్లూ రావని కంపెనీ తెలిపింది. ఉపవాస సమయం పూర్తయ్యాక ఎప్పటిలానే నోటిఫికేషన్లు మొదలవుతాయి. ఏడాది పొడవునా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)