మార్కెట్లో పామాయిల్, శనగ నూనె, కుసుమ నూనె, ఆవాల నూనె ధర కిలోకి రూ. 10 పెరిగింది. పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో అంతరాయం, పెరుగుతున్న వేడి, కొబ్బరి నీటికి పెరుగుతున్న డిమాండ్ కొబ్బరికాయల కొరతను సృష్టించాయని అదే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. కిలో కొబ్బరి నూనె ఒక్కసారిగా ధర రూ.50 పెరిగింది, ప్రస్తుతం మార్కెట్‌లో ఒక కిలో కొబ్బరి నూనె ధర రూ.320 ఉంది. ఉంది. మొత్తం మీద నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
పెరిగిన వంట నూనెల ధరలు !
February 25, 2025
0
Tags