తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. తొలుత ఈరోజు ప్రకటించాలని భావించినా, టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లో (హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మినహా) ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది.
తెలంగాణలో టెట్ ఫలితాలు వాయిదా !
February 05, 2025
0
Tags