ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం పని చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి : ప్రియాంక గాంధీ

Telugu Lo Computer
0


కేరళలోని వయనాడ్ లో యుడిఎఫ్ బూత్ స్థాయి కార్యకర్తలతో జరిగిన  సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం పని చేయడం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారని మండిపడ్డారు. రాజ్యాంగాని, భారతదేశ రక్షణ కోసం తాము పోరాడుతున్నామని అన్నారు. తమ పోరాటం కేవలం రాజకీయ పోరాటం కాదని, భారత రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసమని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)