పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరాలో ఓ మహిళ తన భర్త కిడ్నీని బలవంతంగా రూ.10 లక్షలకు అమ్మించింది. దానితో వచ్చిన డబ్బును తన దగ్గరే ఉంచుకుంది. కూతురి చదువుకు ఉపయోగపడుతుందని భర్తకు చెప్పడంతో అతడు నమ్మాడు. చివరికి ఆ మహిళ తన భర్తను మోసం చేసి రాత్రికి రాత్రే ప్రియుడితో డబ్బు తీసుకొని పరారైంది. దీంతో షాక్ గురైన భర్త సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో పరారైన భార్య !
February 02, 2025
0
Tags