తెలంగాణలో మరోసారి కులగణన సర్వే !

Telugu Lo Computer
0


తెలంగాణ మరోసారి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. తొలిసారి చేపట్టిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారి కోసం మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందుకే ఈ నెల 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే ఉంటుందని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)