మస్తాన్‌ సాయి హార్డ్‌డిస్క్‌లో 200కి పైగా అమ్మాయిల 'ప్రైవేట్‌' వీడియోలు ?

Telugu Lo Computer
0


టుడు రాజ్‌తరుణ్‌ తనతో విడిపోవడానికి మస్తాన్‌ సాయి కారణమని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు మస్తాన్‌ సాయిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. పలువురు అమ్మాయిల 'ప్రైవేట్‌' వీడియోలు చిత్రీకరించినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్‌ సాయి హార్డ్‌డిస్క్‌లో 200కి పైగా వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ అయ్యాడు. తనను ప్రేమించి, మోసం చేశాడంటూ రాజ్‌తరుణ్‌పై లావణ్య గతేడాది ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)