చంద్రునిపైకి ఒకేసారి రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌ !

Telugu Lo Computer
0


చంద్రుడిపై అన్వేషణలో భాగంగా స్పేస్‌ఎక్స్‌ రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ బ్లూ ఘోస్ట్‌-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్‌2లను మోసుకెళ్లింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ స్పేస్‌ఎక్స్‌ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు, వేర్వేరు సాంకేతికతలకు చెందినవి కూడా. 

Post a Comment

0Comments

Post a Comment (0)