ఆంధ్రప్రదేశ్ లో రేపటిలోగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 44,76,312 మంది ఖాతాల్లో నగదు జమ అయింది. ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికి నగదు జమ అవుతోంది. ఇంటింటికీ వెళ్లి 12,82,955 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. మరోవైపు అకౌంట్లలో డబ్బులు జమ అయిన పెన్షన్ లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకుని తెచ్చుకుంటున్నారు.
రేపటిలోగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం !
May 02, 2024
0
Tags