ఉత్తరప్రదేశ్ లోని హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ నగర్ లో మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందగా, ఒక కుటుంబం మొత్తం ఆసుపత్రిలో చేరిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
నూడుల్స్ తిని పదేళ్ల బాలుడి మృతి
May 12, 2024
0
Tags