మాధవి రాజే సింధియా మృతి !

Telugu Lo Computer
0

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె ఉదయం 9:28 గంటలకు మరణించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె  చివరి రోజుల్లో వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆమె గత మూడు నెలలుగా ప్రీమియర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె సెప్సిస్‌తో పాటు న్యుమోనియాతో పోరాడుతోంది. మాధవి రాజే మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)