ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ ఈ నెల 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు ఎన్నికల నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోడీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొనున్నారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 7, 8 తేదీల్లో పర్యటించనున్న మోడీ !
May 02, 2024
0
Tags