తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ ఏడాది క్రితం దుబాయ్ వెళ్లాడు. తనను ఏజెంట్ మోసం చేశాడని వాపోయాడు. తన పాస్ పోర్ట్, డాక్యుమెంట్స్ పాకిస్తాన్ వ్యక్తులకు ఇచ్చాడని, అక్కడ ఓ రూమ్ లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
ఏజెంట్ మోసం చేశాడని సోషల్ మీడియాలో గల్ఫ్ బాధితుడి ఆవేదన !
April 09, 2024
0
Tags