ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన ఒక పైలట్, ఏవియేటర్. ఆయన విద్యాభ్యాసం ఫ్లోరిడా, దుబాయ్ లో కొనసాగింది. ప్రస్తుతం గోపీచంద్ అమెరికాలో నివసిస్తున్నారు. బ్లూ ఆరిజన్ న్యూ షెఫర్డ్-25 మిషన్ కోసం ఆయన ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో ఐదుగురు స్పేస్ లోకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మిషన్ ప్రయోగ తేదీ ఇంకా వెల్లడించలేదు.
అంతరిక్షంలోకి వెళ్లనున్న గోపీచంద్ తోటకూర ?
April 12, 2024
0
Tags