కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో దేశ ప్రజలకి పంపుతున్న ఈ సందేశాలని వెంటనే నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా వికసిత భారత్ పేరిట వాట్సాప్ లో సందేశాలని పంపుతోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈసి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో దేశ ప్రజలకి పంపిస్తున్న ఈ సందేశాలని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వికసిత భారత్ పేరుతో పంపుతున్న సందేశాలను వెంటనే నిలిపివేయాలి !
March 21, 2024
0
Tags