ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల గడువు పెంపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల గడువు ఈనెల 29వ తేదీ వరకు ఏపీసీసీ పొడిగించింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు 175 అసెంబ్లీ స్థానాలకు 810 దరఖాస్తులు రాగా 25 పార్లమెంట్ స్థానాలకు 110 దరఖాస్తులు వచ్చాయని సమాచారం. దరఖాస్తులు మరింత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీసీసీ గడువును మరో ఇరవై రోజుల పాటు పెంచింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)