వచ్చే ఆర్థిక సంవత్సరంకి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చదివి వినిపించారు. దేశంలో బియ్యం రేటు విపరీతంగా పెరిగి పేద ప్రజలు కొనలేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. పేద ప్రజలకు ఊరట ఇవ్వాలన్న సంకల్పంతో ప్రజలకు రేపటి నుంచి కిలో 29రూపాయలకే అదించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ప్రకటించారు. ఈ పథకం దేశంలో పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
రేపటి నుంచి కిలో 29 రూపాయలకే బియ్యం
February 01, 2024
0
Tags