విద్యార్థితో శృంగారం చేస్తూ పట్టుపడిన లేడీ టీచర్‌ !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలో 26 ఏళ్ల లేడీ టీచర్ 18 ఏళ్ల విద్యార్థితో శృంగారం చేస్తూ పట్టుపడింది. ఆ స్టూడెంట్ రగ్బీ ప్రాక్టీస్ మ్యాచ్‌ వెళుతున్నానని తల్లికి చెప్పి వెళ్లలేదు. దీంతో అతని తల్లి తన కుమారుడి ఆచూకీ కోసం లైఫ్‌360 యాప్‌లో చెక్ చేసింది. పార్క్ రోడ్‌లో తన కుమారుడు ఉన్నట్లు ఆ యాప్ నోటిఫికేషన్ ద్వారా తల్లి గుర్తించింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఉన్న ఓ కారులో తన కుమారుడిని చూసింది. టీచర్‌తో శృంగారం చేస్తున్నట్లు ఆ విద్యార్థి తల్లి పసికట్టేసింది. ఆ టీచర్, కారు ఫోటోలు తీసి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో 26 ఏళ్ల టీచర్ గాబ్రియాలా కార్టయాను అరెస్టు చేశారు. ఆమెపై ఐదు నేరాభియోగాలు మోపారు. స్టూడెంట్‌తో సెక్స్ చేస్తున్నట్లు ఆమెపై కీలక ఆరోపణలు చేశారు. అక్రమ రీతిలో విద్యార్థితో ప్రవర్తించినందుకు లేడీ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆ టీచర్‌కు జైలుశిక్ష విధించింది. మెక్లన్‌బర్గ్ కౌంటీ జైలులో ఆమెను బంధించారు. అయితే ఆ తర్వాత ఆమె బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. నిజానికి టీచర్‌తో స్టూడెంట్‌కు రిలేషన్ ఉన్నట్లు కొన్నాళ్లుగా రూమర్ నడుస్తోంది. ఆ విషయం గ్రహించిన ఆ విద్యార్థి తల్లి తన కుమారుడిపై ఫోకస్ పెట్టింది. లైఫ్ 360 యాప్ ద్వారా ఆ ఇద్దర్నీ పట్టేసింది. 2008లో రిలీజైన ఆ యాప్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తమ లొకేషన్లు షేర్ చేసుకోవచ్చు. ఆ యాప్‌కు సుమారు 5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)