ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Telugu Lo Computer
0


ప్రజాశాంతి పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే 12 మంది అభ్యర్థులతో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తొలి జాబితా విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. అమీర్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండో జాబితా మంగళవారం ప్రకటిస్తానని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)