తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల అయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
జైలు నుంచి చంద్రబాబు విడుదల
October 31, 2023
0
Tags