కబడ్డీ ఆటగాడిపై కాల్పులు !

Telugu Lo Computer
0

పంజాబ్‌లోని మోగా జిల్లాలో ధుల్కోట్ రాన్సిన్ గ్రామంలో హర్విందర్ సింగ్ అనే కబడ్డీ ఆటగాడిపై దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు కాల్పులు జరపడానికి ముందు ఏదో సాకుతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం కనిపించింది. గాయపడిన కబడ్డీ ప్లేయర్ పరిస్థితి విషమంగా ఉంది. తదుపరి చికిత్స కోసం ఆయన్ను వైద్యులు లుథియానాకు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)