వరుణ్, లావణ్య పెళ్లికోసం ఇటలీ బయల్దేరిన పవన్ కళ్యాణ్

Telugu Lo Computer
0


టుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1న ఇటలీలో జరగనుంది. నవంబర్ 5న హైదరాబాద్ లో రెసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. దీనికి సంబందించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజినోవాతో కలిసి ఇటలీకి బయలుదేరాడు. వీరితోపాటు అల్లు ఫ్యామిలీ కూడా ఉంది.  శనివారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీరు కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)