ఆసియా గేమ్స్‌లో బంగ్లాదేశ్‌ పై భారత్ గెలుపు

Telugu Lo Computer
0


సియా గేమ్స్ 2023లో భారత ఫుట్‌బాల్ టీమ్ నాకౌట్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పై 1-0తో తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ 83వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. సెప్టెంబర్ 24న భారత జట్టు మయన్మార్‌ను ఢీకొట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా చేతిలో టీమిండియా1-5 తో దారుణంగా ఓడిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)