కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మామన్నన్. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం థియేట్రికల్ సక్సెస్ కావడంతోపాటు.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి రోజే ఈ కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక రోజు రోజుకీ ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీతో మరోసారి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు మారి సెల్వరాజ్. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్ కెరీర్లోనే ఈ భారీ ఓపెనింగ్ సాధించింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న స్టాలిన్‌కు భారీ విజయాన్ని అందించాడు మారి. దీంతో దర్శకుడిగా ఖరీదైన బహుమతి స్టాలిన్ అందించారు. తన చివరి సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మారి సెల్వరాజ్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్ ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే ఆ కారు విలువ దాదాపు రూ.40 నుంచి రూ. 45 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 'ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్ కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు. అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువతరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. మరి సెల్వరాజ్ కు మినీ కూపర్ అందించడం సంతోషంగా ఉంది. ఈ తో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకోచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ ట్విట్ చేశారు. https://t.me/offerbazaramzon
దర్శకుడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్ !
July 03, 2023
0
Tags