విమాన టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే టమాటాలు ఫ్రీ !

Telugu Lo Computer
0


మిళనాడులోని మదురైలో దేశీయ విమాన టిక్కెట్‌ బుకింగ్‌కు కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్‌కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ప్రకటింంది. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తోంది. ఈ స్థితిలో మదురైలోని ఓ ట్రావెల్‌ సంస్థ ఇక్కడ విమాన టిక్కెట్లు బుక్‌ చేసుకునే వారికి ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటన విడుదల చేసింది. డొమెస్టిక్‌ ఫ్‌లైట్‌ బుకింగ్‌కు కిలో టమాట, విదేశీ విమానాలకు 1.5 కిలో ఉన్నట్లు పేర్కొంది. కాగా కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుం మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రకటించడం గమనార్హం.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)