జనసేన ఎంపీటీసీ సభ్యుడి వినూత్న నిరసన !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాలలో రహదారి అధ్వానంగా ఉండటంతో ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు వాకా శ్రీను (ఇంద్ర) గురువారం గుంతలోని బురద నీటిలో గంటపాటు కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ గ్రామంలో ఎంపీటీసీ స్థానం జనసేనకు వచ్చింది కదా, రోడ్డు ఎందుకు వేయాలని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారని శ్రీను వాపోయారు. రోడ్డు వేస్తామని హామీ ఇస్తే తాను పదవి నుంచి వైదొలుగుతానని ఈ మేరకు ఎమ్మెల్యేకు వివరిస్తామన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)