గూడ్స్‌ రైలును ఢీకొన్న మరో గూడ్స్‌

Telugu Lo Computer
0


బెంగాల్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగివున్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు లోకో పైలెట్‌కి గాయాలయ్యాయి. తన ట్రాకులో వెళ్తున్న గూడ్స్‌రైలు.. సిగ్నలింగ్ లోపంతో... పట్టాలు తప్పి లూప్ లైన్‌లోకి వెళ్లింది. ఆ లైన్‌లో ఆగివున్న గూడ్స్‌రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. బంకురా సమీపంలో ఈ ఘటన జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)