అమృత్‌పాల్ సన్నిహితుడు అరెస్టు

Telugu Lo Computer
0


అమృత్‌పాల్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్‌ను హోషియార్‌పూర్‌లో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో ఆ ఇద్దరూ పారిపోయిన విషయం తెలిసిందే. అమృత్‌పాల్‌తో పాటు పప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతను చిక్కాడు. ఏప్రిల్ 14వ తేదీన బైసాకి సందర్భంగా సిక్కు సమ్మేళనం కోసం అమృత్‌పాల్ సింగ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పోలీసులకు సెలవులను రద్దు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)