తెలంగాణలోని హన్మకొండలో ఓ ప్రైవేటు కళాశాల ఇంటర్ విద్యార్థిని హాస్టల్‌లో ఉరేసుకుంది. బుధవారం ఇంటర్ పరీక్షకు హాజరై హాస్టల్‌లో ఉరేసుకుంది. మృతురాలు కొడకండ్ల మండలానికి చెందిన నాగజ్యోతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో సిబ్బంది వేధింపులతో పాటు చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
March 16, 2023
0
Tags