రూ. 800 తగ్గిన బంగారం ధర

Telugu Lo Computer
0


గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే తాజాగా గురువారం మాత్రం గోల్డ్‌ ధరలో తగ్గుదుల కనిపించింది. ఈ రోజు తులం బంగారంపై ఏకంగా రూ. 800 వరకు తగ్గింది. ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 54,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,670 . ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 59,670. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)