పెళ్లిలో పనీర్‌ గొడవ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో  వివాహ విందులో పనీర్‌ పెట్టలేదని వరుడి బంధువు ఒకరు గొడవకు దిగాడు. ఇది కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారి ఇరు వర్గాలు బెల్టులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొందరిని అరెస్టు చేశారు. అనంతరం ఇరువర్గాల మధ్య రాజీ కుదరడంతో అందరినీ విడిచిపెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)