బీహార్ రాష్ట్రానికి చెందిన అంకిత్ భారతి, అంజలి కుమార్ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. వారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో అంకిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అగర్పారా ప్రాంతంలోని భరక్పోరాలో వారు ఇల్లు అద్దెకు తీసుకొని ప్రేమ జంట ఉంటుంది. ఫ్లాట్లో ప్రేమజంట ఉరేసుకోవడంతో ఇంటి యజమాని దీలిప్ శ్రీవాత్సవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ప్రేమికుల ఆత్మహత్య !
February 23, 2023
0