తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో కంటైనర్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులంతా చెన్నైకి చెందినవారుగా గుర్తించారు.
కంటైనర్‌ను ఢీకొట్టిన ఆటో : ఆరుగురు దుర్మరణం
December 07, 2022
0