కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకట్ తండాలో కొబ్బరిముక్క గొంతులో ఇరుక్కొని  మణికంఠ అనే పది నెలల బాలుడు మృతి చెందాడు. అయ్యప్పస్వామి మాల ధరించిన తండ్రి మాలు..ఇంట్లో నిత్యపూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టారు. ఆదివారం బాలుడు ఏడుస్తుండడంతో కొబ్బరి ముక్క చేతికి ఇచ్చింది తల్లి కవిత. కొబ్బరిముక్క గొంతులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)