బీహార్‌లో పేలిన గ్యాస్ సిలిండర్లు

Telugu Lo Computer
0


బీహార్ లోని భాగల్‌పూర్‍లో ప్రాంతంలో వరుసగా గ్యాస్ సిలిండర్లు పేలాయి. ట్రక్కులో ఉన్న సిలిండర్లు ఉన్నట్టుండి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ పేలుళ్ళ తర్వాత ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యాయి. ఒకే ప్రాంతంలో ఏకంగా 30 నుంచి 35 సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అర్థరాత్రి వేళ 2.30 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)