ఉత్తరప్రదేశ్ లోని లక్నో బస్తీ ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెను ఆస్పత్రి పిలిచి అక్కడ నుంచి తన రూమ్‌కు తీసుకెళ్లాడు. రూమ్‌లో మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. బాధితులరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default