అవమానం భరించలేక ఆత్మహత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా లో నర్సీపట్నంలోని కొత్తవీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్ కు ఓ మహిళో కొంతకాలం క్రితం పెళ్లయింది. అంతాబాగుందనుకున్న సమయంలో భార్య వేరొకరి మోజులో పడింది. ఎంత చెప్పినా వినకుండా ప్రియుడితో లేచిపోయింది. భార్య కోసం పోలీస్ కంప్లైటంట్ చేసినా ఫలితం లేకపోవడం, అవమానం భరించలేక దుర్గా ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆ వీడియోలో ప్రియుడితో కలిసి భార్య చేసిన మోసం, తనకు ఎదురైన అవమానాలు, పోలీస్ కంప్లైంట్ చేసినా న్యాయం జరగకపోవడం వంటి విషయాలు చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)