డీకే మిట్టల్ ఇంట్లో ఆదాయపన్నుశాఖ సోదాలు

Telugu Lo Computer
0


నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) మాజీ ఆఫీసర్ డీకే మిట్టల్ నివాసంలో ఈరోజు ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. నోయిడాలోని సెక్టర్‌19లో ఉన్న ఇంట్లో ఈ తనిఖీలు జరగుతున్నాయి. డీకే మిట్టల్ ఇంటి నుంచి రెండు కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)