గత కొంతకాలంగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఒక్కసారిగా పతనమైంది. రూ. 100 కేజీ పలికిన టమోటా ధర ప్రస్తుతం కేజీ రూ. 15 నుంచి రూ. 25 కు దిగజారిపోయింది. దీంతో ఇటీవల పంట చేతికొచ్చిన రైతులు నిరాశకు లోనవుతున్నారు. టమోటా ఎప్పుడు ఆకాశాన్నంటుతుందో ఎప్పుడు పాతాళానికి పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు టమోటా సాగుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. టమోటా ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
తగ్గిన టమాటా ధరలు
June 28, 2022
0
Tags