విశాఖ తీరంలోని మహారాణిపేటలో తెర పడవల మీద సంద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్ల పంట పండింది. వారికి భారీ సంఖ్యలో కొమ్ముకోనం చేపలు వలకు చిక్కాయి. ఒక్కొక్కొటి 80 నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ కొమ్ముకోనం చేపలకు మార్కెట్‌లో మంచి గిరాకీ. 100 కిలోల చేప సుమారు రూ. 20 వేలకు పైగా ధర పలుకుతుందట. వీటిని కేరళవాసులు ఇష్టపడి తింటారు.
వలకి చిక్కిన కొమ్ముకోనం చేపలు !
May 23, 2022
0